Tuesday, November 22, 2011

annamayya keerthanalu

annamayya keerthanalu: Annamayya Lyrics in Telugu Font

annamayya keerthanalu: Annamayya Lyrics in Telugu Font

Saturday, September 3, 2011

లేఖిని (Lekhini) — Type in Telugu

లేఖిని (Lekhini) — Type in Telugu
"ఆన్‌లైన్‌లో తెలుగు కోసం!"


అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్, Anupama Telugu Typing Tutor

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్,

కూడలి—తెలుగు బ్లాగుల సమాహారం

కూడలి—తెలుగు బ్లాగుల సమాహారం


పొద్దు :: అంతర్జాల తెలుగు పత్రిక | Poddu :: Telugu Web Magazine

పొద్దు :: అంతర్జాల తెలుగు పత్రిక





వికీపీడియా

వికీపీడియా
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా

Kinige - An Online Store For Indian eBooks

Kinige

జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs

జల్లెడ - బ్లాగులను జల్లించండి

నవతరంగం - Love Cinema. Live Cinema

నవతరంగం

తెలుగు నిఘంటువు

తెలుగు నిఘంటువు

"తెలుగుబిడ్డ నీవు తెలుగుగడ్డ నీది!
తెలతెలవారే వచ్చే వెలుగంటి భాష నీది!

చిలకపలుకు చందాన పనికిరానిచదువులేల?
మేధను పెంపొందింపక కాగితాలు నింపనేల?
మన భాషపై వైముఖ్యం పరభాషపై మోహమిది.
ఆదిలోనే తుంచివేసె ఆలోచనా శక్తినిది!"

తెలుగు సంకలిని | telugu news | telugu blogs | telugu movies | telugu songs | kavita | politics |

తెలుగు సంకలిని

మాలిక: తెలుగు బ్లాగుల సంకలిని మరియు తెలుగు బ్లాగర్ల వేదిక / Maalika - the quickest aggregator of Telugu blogs.

మాలిక

పుస్తకం

పుస్తకం.net

" అక్షరాలను కూడుకుంటూ, అర్థాలను పోగేసుకుంటూ చదువుతున్న పుస్తకానికి మస్తిష్కంలో ఆలోచనలతో ఒక రూపాన్నివ్వటంలోనూ, అందులోని పాత్రలకి ఊహాలోకంలో జీవాన్ని ఇవ్వటంలోను ఉన్న అందం, ప్రతీ పాఠకుని సొంతం. అలాంటి అనుభవాలను అక్షర రూపేణా ఒకచోట పేర్చుకోవడం “పుస్తకం” సైటు ముఖ్యోద్దేశ్యం."

KOUMUDI TELUGU WEB MONTHLY EDITOR KIRANPRABHA ..TELUGU NEWS, TELUGU NEWSPAPER, TELUGU STORY

KOUMUDI TELUGU WEB MONTHLY

Best Indian Blogs Directory - Popular Indian Bloggers at BlogAdda

Best Indian Blogs Directory - Popular Indian Bloggers at BlogAdda


తెలుగురత్న

Wednesday, August 31, 2011

Telugu Dictionary - Free Online Telugu to English & English to Telugu Dictionary, Meanings| Telugu Meanings in English, English Meanings in Telugu, Telugu Dictionary Downloads, Converter, Translation, Transliteration

Telugu dictionary. English to Telugu dictionary. Telugu to English dictionary.


Telugu Dictionary | Telugu Translator | Telugu Alphabets | Telugu Numbers


English to Telugu dictionary.
Telugu to English dictionary

Enter your English or Telugu word for translation in the search box and click 'SEARCH'

Number to Telugu word 

Suggest spelling



A Telugu-English dictionary

"Look up an entry word (Examples: gurtincu)"



నిఘంటువు
సీ.    అడిగిన యర్థంబునంతయు సమకూర్చు నడిగిన తత్క్షణంబమరనిౘ్చు
        నెవ్వారలడిగిన నేకరీతిగనిౘ్చు నెప్పుడడిగిన నిప్పుడప్పుడనక
        గాన నిఘంటువు కల్పవృక్షముగాదె కాదెపో తప్పక కామధేను
        వట్టివస్తువు దీనియక్కఱలే నట్టివారలుందురె యెట్టివారికి నిది
        లేకయుండుట గనుఁజేయిలేకయుంట యంధకారంబునందు నల్లాడుటొప్పొ
        కామధేనువొ కల్పవృక్షంబొ మనకు లభ్యములుగా వకారాది లభ్యమిలను

తే.గీ.  పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి కవులఁ దనుపుౘు నర్థసంగ్రహణబుద్ధి
        రోసి డస్సినవారల గాసిదీర్చుఁ గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ!

అధ్యాత్మ రామాయణ కీర్తనలు - మునిపల్లి సుబ్రహ్మణ్య కవి


"మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పూర్వకాలంలో మన తెలుగు కుటుంబాల్లో చాలామంది స్త్రీలు ఇంటింటా పాడుకొనేవారట. ఈరోజుల్లో అలా ఎవరైనా పాడేవాళ్ళున్నారో లేదో నాకు తెలియదు. నాకు సంగీతం రాదు. ఎవరైనా ఈ పాటలు పాడి ఇక్కడ అతికిస్తే ఎంతో సంతోషిస్తాను."