Wednesday, August 31, 2011
Telugu Dictionary - Free Online Telugu to English & English to Telugu Dictionary, Meanings| Telugu Meanings in English, English Meanings in Telugu, Telugu Dictionary Downloads, Converter, Translation, Transliteration
Telugu dictionary. English to Telugu dictionary. Telugu to English dictionary.
Telugu Dictionary | Telugu Translator | Telugu Alphabets | Telugu Numbers
English to Telugu dictionary.
Telugu to English dictionary
Enter your English or Telugu word for translation in the search box and click 'SEARCH'
Number to Telugu word
Suggest spelling
నిఘంటువు
| సీ. అడిగిన యర్థంబునంతయు సమకూర్చు నడిగిన తత్క్షణంబమరనిౘ్చు నెవ్వారలడిగిన నేకరీతిగనిౘ్చు నెప్పుడడిగిన నిప్పుడప్పుడనక గాన నిఘంటువు కల్పవృక్షముగాదె కాదెపో తప్పక కామధేను వట్టివస్తువు దీనియక్కఱలే నట్టివారలుందురె యెట్టివారికి నిది లేకయుండుట గనుఁజేయిలేకయుంట యంధకారంబునందు నల్లాడుటొప్పొ కామధేనువొ కల్పవృక్షంబొ మనకు లభ్యములుగా వకారాది లభ్యమిలను తే.గీ. పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి కవులఁ దనుపుౘు నర్థసంగ్రహణబుద్ధి రోసి డస్సినవారల గాసిదీర్చుఁ గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ! |
అధ్యాత్మ రామాయణ కీర్తనలు - మునిపల్లి సుబ్రహ్మణ్య కవి
"మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పూర్వకాలంలో మన తెలుగు కుటుంబాల్లో చాలామంది స్త్రీలు ఇంటింటా పాడుకొనేవారట. ఈరోజుల్లో అలా ఎవరైనా పాడేవాళ్ళున్నారో లేదో నాకు తెలియదు. నాకు సంగీతం రాదు. ఎవరైనా ఈ పాటలు పాడి ఇక్కడ అతికిస్తే ఎంతో సంతోషిస్తాను."
Subscribe to:
Comments (Atom)
